India vs Australia : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా

-

ఇవాళ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంకాడే స్టేడియం లో జరగనుంది. వన్డే మ్యాచ్ కావడంతో ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది.

ఈ మ్యాచ్ కు రోహిత్ స్థానంలో హార్థిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. అయితే, ఇందులో టాస్‌ గెలిచిన టీమిండియా మొదట బౌలింగ్‌ చేయాలని నిర్నయం తీసుకుంది. దీంతో మొదట ఆసీస్‌ బ్యాటింగ్‌ చేయనుంది.

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్ (సి), మార్నస్ లాబుస్‌చాగ్నే, జోష్ ఇంగ్లిస్ (w), కామెరాన్ గ్రీన్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా

భారత్ (ప్లేయింగ్ XI): శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్(w), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, KL రాహుల్, హార్దిక్ పాండ్యా(c), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ

Read more RELATED
Recommended to you

Exit mobile version