India vs Australia : టాస్ గెలిచి…బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్..

-

ఇవాళ టీం ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరి వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ చెన్నైలో నిర్వహిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక ఇప్పటికే రెండు జట్లు చెరో మ్యాచ్ గెలువగా… మూడో వన్డే పై కన్నేసాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు… సిరీస్ సొంతం చేసుకోనుంది. ఇక ఇందులో టాస్‌ గెలిచిన ఆసీస్‌.. మొదట బ్యాటింగ్‌ చేయనుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే…

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్(సి), మార్నస్ లాబుస్‌చాగ్నే, అలెక్స్ కారీ(w), మార్కస్ స్టోయినిస్, అష్టన్ అగర్, సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్(w), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

Read more RELATED
Recommended to you

Exit mobile version