Ipl 2022 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్.. జట్ల వివరాలు ఇవే

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 లో భాగంగా ఇవాళ లక్నో సూపర్‌ గెంట్స్‌, ముంబై ఇండియన్స్‌ జట్ల మధ్య 26 వ మ్యాచ్‌ జరుగనుంది. అయితే ఈ మ్యాచ్ కు సంబంధించిన ప్రక్రియ కాసేపు క్రితమే ముగిసింది. ఇందులో టాస్ నెగ్గిన… ముంబై ఇండియన్స్ జట్టు.. మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ముంబై నిర్ణయంతో.. మొదట బ్యాటింగ్ చేయనుంది లక్నో సూపర్ జెంట్స్ జట్టు.

పూర్తి జట్ల వివరాలు ఇవే..

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), ఇషాన్ కిషన్(w), డెవాల్డ్ బ్రెవిస్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, ఫాబియన్ అలెన్, జయదేవ్ ఉనద్కత్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): కెఎల్ రాహుల్ (సి), క్వింటన్ డి కాక్ (డబ్ల్యు), మనీష్ పాండే, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, ఆయుష్ బడోని, జాసన్ హోల్డర్, కృనాల్ పాండ్యా, దుష్మంత చమీర, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్

Read more RELATED
Recommended to you

Exit mobile version