Janhvi Kapoor: ఆకుపచ్చ చీరలో అందాలను ఎరవేసి..కుర్రకారు మతి పోగొడుతున్న జాన్వికపూర్

-

లెజెండరీ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వికపూర్ ‘ధడక్’ చిత్రంతో బాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకున్న ఈ భామ..సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ నెట్టింట అగ్గి రాజేస్తుంటుంది.

తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా సంప్రదాయానికి ప్రతీక అయిన చీరకట్టులో దిగి న ఫొటోలు షేర్ చేసింది. ఆ ఫొటోల్లోనూ జాన్వికపూర్ తన అందాలను ఆరబోసి కైపెక్కిస్తోంది. బ్లూ కలర్ శారీలో బ్యాక్ తో పాటు ఫ్రంట్ అందాలు చూపుతూ రకరకాల ఫోజులచ్చింది.

ఎద అందాలను చూపుతూ స్లీవ్ లెస్ శారీలో జాన్వికపూర్..అందానికి చీరకడితే అది తనే అన్నట్లుగా ఉంది. ఇక ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ‘సుందర్, సూపర్బ్, బ్యూటిఫుల్, లవ్ యూ, ఎక్సలెంట్’ అని కామెంట్స్ చేస్తున్నారు.

భారీ ఎద అందాలు చీర కట్టులోనూ కనబడుతున్నాయని కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. త్వరలో ఈ సుందరి తెలుగు సినిమా చేయబోతున్నదని చాలా కాలం నుంచి వార్తలొస్తున్నాయి. కానీ, అధికారికంగా అయితే ఎటువంటి ప్రకటన ఇప్పటి వరకు రాలేదు.

https://www.instagram.com/p/CdGHDMjI8Gp/?utm_source=ig_web_copy_link

Read more RELATED
Recommended to you

Latest news