Janvi Kapoor: హద్దులు దాటి మరీ రెచ్చిపోయిన జాన్వికపూర్..మ్యాగజైన్ కోసం హాట్ ఫోజులు

-

దివంగత స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వికపూర్..చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. ఈ భామ చాలా కాలం నుంచి తెలుగు సినిమాల్లోకి రాబోతున్నదని వార్తలొస్తున్నాయి. కానీ, అఫీషియల్ అనౌన్స్ మెంట్స్ అయితే రావడం లేదు.

ఇక ఈ సుందరి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన ఫొటోలతో పాటు సినిమాలకు సంబంధించిన విషయాలను, విశేషాలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంది. తాజాగా ఈ భామ ఓ మ్యాగజైన్ కోసం దిగిన ఫొటోలు షేర్ చేసింది. అవి చూసి నెటిజన్లు వామ్మో అంటున్నారు.

‘ఫిల్మ్ ఫేర్’ మ్యాగజైన్ కోసం జాన్వికపూర్ చేసిన ఫొటోషూట్ చాలా హాట్ గా ఉందని కొందరు నెటిజన్లు అంటున్నారు. అయితే, హద్దులు చెరిపేసి మరీ హాటు ఫోజులు ఇచ్చిందని ఇంకొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. రకరకాల డ్రెస్సుల్లో ఎద అందాలు ఆరబోసి కైపెక్కిస్తోంది. బికినీ ఫొటోలో తన హాట్ థైస్ కనబడేలా ఫోజులిచ్చింది. ఇక ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ‘జాన్వి హద్దులు చెరిపేసింది’ అని కామెంట్స్ చేస్తున్నారు.

ఈ భామ తన ఫేవరెట్ హీరో టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ అని గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా, విజయ్ దేవరకొండతో ఓ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నట్లు వార్తలు రాగా, అందులో నిజం లేదని చెప్పింది ఈ ముద్దుగుమ్మ. ఈ భామ ప్రస్తుతం ‘భవాల్’ చిత్రంలో నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news