జూలై 11 సోమవారం రాశి ఫలాలు..

-

జూలై 11 సోమవారం రాశి ఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు చుద్దాము..

మేషం: ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి. కొన్ని కీలక వ్యవహారాలలో అవాంతరాలు.

వృషభం: శుభవార్తలు వింటారు. ఆస్తిలాభం. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. సన్నిహితుల నుండి ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.కొత్త మిత్రుల పరిచయం..ఈరోజు మంచి రోజు..

మిథునం: ధన, వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి..ఈరోజు ప్రముఖులతో పరిచయం ఏర్పాడుతాయి.

కర్కాటకం: పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమ తప్పకపోవచ్చు. కొత్త బాధ్యతలతో సతమతమవుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

సింహం: దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.ఆసక్తికర సమాచారం.

కన్య: కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి..

తుల: ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.కుటుంబసభ్యుల నుండి ఒత్తిడులు.

వృశ్చికం:  శుభవార్తలు వింటారు. ఆస్తులు సమకూర్చుకుంటారు. సన్నిహితులతో సఖ్యత. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.చేపట్టిన పనుల్లో విజయం..

ధనుస్సు: కొత్త రుణాలు చేస్తారు. ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తులు వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.వ్యవహారాలలో అవాంతరాలు.

మకరం: ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కుంభం: విందువినోదాలు. కార్యసిద్ధి. నూతన విద్యావకాశాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు..

మీనం: ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో ఒత్తిడులు అధికమవుతాయి. అన్న దమ్ములతో విభెధాలు..చికాకులు. పనులలో జాప్యం..

Read more RELATED
Recommended to you

Latest news