ఈ రాశివారికి కుటుంబంలో శుభవార్తలు వింటారు..

-

మేషం 

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పురోగతి. విందువినోదాలు.దూర ప్రయాణాలు..

వృషభం 

ఈరొజు ఆర్థిక ఇబ్బందులు. సన్నిహితులు, మిత్రులతో వివాదాలు.ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో సమస్యలు. ఉద్యోగాలలో మార్పులు..కొత్త పనులు వాయిదా వేసుకోవడం మంచిది..

మిథునం 

ఈ రొజు ముఖ్యమైన ప్రయాణాలను వాయిదా వేస్తారు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యసమస్యలు. పనుల్లో జాప్యం. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో గందరగోళం. దైవదర్శనాలు చెయ్యడం మంచిది..

కర్కాటకం 

కొత్త పనులు చేపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు. విందువినోదాలు. వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగాలలో అనుకూలత. కొత్త వాహనాల కొనుగోలు..కార్యాసిద్ది..

సింహం

కుటుంబంలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలాభం. విద్యార్థుల అంచనాలు నిజమవుతాయి. అనుకోని ఆహ్వానాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో శుభవార్తలు వింటారు..అనుకున్న పనులు త్వరగా నెరవేరుతాయి.

కన్య 

అనుకొని ప్రయాణాలు.. ఆరోగ్య, కుటుంబసమస్యలు. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు. దైవదర్శనాలు చేసుకుంటారు.

తుల 

ఆకస్మిక ప్రయాణాలు. అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో ఒత్తిడులు. దైవ దర్షనాలు.. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి.ఈరోజు కొత్త పనులు సకాలంలో పూర్తీ కావు..ఇంటా బయట ఇబ్బందులు..

వృశ్చికం 

కొత్త పనులు చేపడతారు. ఆకస్మిక ధనలాభం. ఆస్తి వివాదాలు తీరతాయి. కళాకారులకు పదవీయోగం. వస్తులాభాలు. వ్యాపారాలలో ప్రోత్సాహం. ఉద్యోగాలలో పురోగతి..

ధనుస్సు 

వ్యవహారాలు మందగిస్తాయి. ధనవ్యయం. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. నిర్ణయాలలో మార్పులు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యొగాలలో కొత్త బాధ్యతలు పెరుగుతాయి.

మకరం

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపార లావాదేవీలు పుంజుకుంటాయి ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి..ఈరోజు కొన్ని పనులు వాయిదా పడిన కూడా మంచికే అనుకోవడం మేలు..మంచి రోజు..

కుంభం 

కొన్ని పనుల్లో అవాంతరాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు.వ్యాపారాలు అనుకున్న లాభాలు కష్టమే. ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు..దూర ప్రయాణాలు.శుభవార్తలు వింటారు.

మీనం 

ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు తథ్యం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. వాహనయోగం..ఈరోజు అంతా మంచి రోజు..

Read more RELATED
Recommended to you

Exit mobile version