BREAKING: కల్వకుంట్ల కవిత కేసులో కీలక పరిణామం

-

BREAKING: ఇవాళ కల్వకుంట్ల కవిత కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరుగనుంది. ఈడి లిక్కర్ కేసులో బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు కల్వకుంట్ల కవిత.

Key development in Kalvakuntla Kavitha case

ఈడి కేసులో ఇప్పటికే కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది స్పెషల్ కోర్ట్. ఈ తరుణంలోనే.. మరోసారి ఈడి లిక్కర్ కేసులో బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు కల్వకుంట్ల కవిత. ఢిల్లి లిక్కర్ కేసులో కవితను మార్చి 15 న అరెస్ట్ చేసింది ఈడి. ప్రస్తుతం తీహార్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు కల్వకుంట్ల కవిత.

Read more RELATED
Recommended to you

Exit mobile version