KhiladiTrailer : ఊర మాస్ గా “ఖిలాడీ” ట్రైలర్.. ఇక రవితేజ ఫ్యాన్స్‌ కు జాతరే

-

మాస్‌ మహారాజ్‌ రవితేజ… యాక్షన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ఖిలాడీ. రమేష్‌ వర్మ దర్శ కత్వంలో రూపొందింతున్న ఈ సినిమా ను ఏ స్టూడియోస్‌ ఎల్‌ ఎల్పీ పతాకం పై సత్య నారాయణ కోనేరు, వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా కు సౌండ్‌ ట్రాక్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ దేవి శ్రీ ప్రసాద్‌ స్వర పరస్తున్నారు. ఇందులో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, ముకుందన్‌, మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

అయితే తాజాగా ఖిలాడి సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్లు కాసేపటి క్రితమే చిత్రబృందం విడుదల చేసింది. ఇక ఈ ట్రైలర్ పూర్తిగా మాస్ యాంగిల్ లో ఉంది. అలాగే ఇందులో మాస్ మహారాజ్ రవితేజ ఫర్ఫార్మెన్స్ హైలెట్ గా నిలిచింది. అటు హీరోయిన్లు కూడా చాలా అద్భుతంగా నటించారు. మొత్తానికి ఈ సినిమాపై ట్రైలర్ … భారీగా అంచనాలను పెంచేసింది. కాగా.. ఖిలాడీ సినిమా ఫిబ్రవరి 11 వ తేదీన విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news