Kiara Advani: చూపులతోనే కవ్విస్తున్న కియారా అద్వానీ..నయా లుక్‌లో పిచ్చెక్కిస్తున్న భామ

-

బ్యూటిఫుల్ హీరోయిన్ కియారా అద్వానీ ‘ఎం.ఎస్.ధోని’ చిత్రంతో బాగా పాపులర్ అయింది. తెలుగులోకి ఈ భామ ‘భరత్ అనే నేను’ పిక్చర్ తో ఎంట్రీ ఇచ్చింది. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకున్న ఈ సుందరి ప్రజెంట్ తెలుగుతో పాటు ఇతర భాషల్లో మూవీస్ చేస్తోంది.

తెలుగు ప్రేక్షకులకు ఈ సుందరి చివరగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ చిత్రంలో కనిపించింది. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. కాగా, రామ్ చ రణ్ తో కియారా అద్వానీ ప్రజెంట్ RC15 ఫిల్మ్ చేస్తోంది. ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. స్టోరి కార్తీక్ సుబ్బరాజ్ అందించారు.

ఈ సంగతులు పక్కనబెడితే..సోషల్ మీడియాలో కియారా అద్వానీ తాజాగా షేర్ చేసిన ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. సరి కొత్త ఫొటోషూట్ ఫొటోలను కియారా ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసింది. సదరు ఫొటోల్లో కియారా.. చాలా హాట్ గా కనబడుతోంది.

అలా చూపులతో కవ్విస్తున్న కియారా…సిల్వర్ కలర్ డ్రెస్సులో హాట్ థైస్, ఎద అందాలు, నడుము చూపుతూ కైపెక్కిస్తున్నది. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ‘క్వీన్ ఆఫ్ బాలీవుడ్, స్టన్నర్, హాటీ’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సుందరి నటించిన హిందీ పిక్చర్ ‘భూల్ భూలయ్య2 ’ త్వరలో విడుదల కానుంది. ప్రజెంట్ ‘గోవిందా నామ్ మేరా, జగ్ జగ్ జియో’ చిత్రాల్లో నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news