తెలుగు అకాడమీకి పూర్వ వైభవం తీసుకువస్తాం – నందమూరి లక్ష్మీ పార్వతి

-

తెలుగు అకాడమీకి పూర్వ వైభవం తీసుకువస్తామన్నారు తెలుగు సంస్కృతం అకాడమీ చైర్ పర్సన్.. కామెంట్స్ నందమూరి లక్ష్మీ పార్వతి. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగు అకాడమీ, తెలుగు యునివర్సిటీ ను వదిలేశారని చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి చొరవతో 2019 లో తెలుగు _సంస్కృత అకాడమి ఏర్పాటుకు నిర్ణయించారు.. తిరుపతి కేంద్రంగా ఏర్పాటుకు సీఎం జగన్‌ నిర్ణయించారని వెల్లడించారు.

తెలుగు అకాడమీ స్థాపించిన తర్వాత ఇంటర్మీడియట్ పుస్తకాలు ముద్రించాము… ప్రతి రాష్ట్రంలో సంస్కృత అకాడమీ ఉండటంతో ఏపి లో తెలుగు – సంస్కృతము అకాడమీ ఏర్పాటు చేశామన్నారు. తిరుపతి కేంద్రంగా 2022 నుంచి తెలుగు సంస్కృతము అకాడమీ నిర్వహిస్తున్నాం.. ఉన్నత విద్యా శాఖ తో ఎం.వో.యు కుదుర్చుకున్నాము, డిగ్రీ పుస్తకాలు ముద్రణ కూడా చేస్తామని తెలిపారు. ఉద్యోగాలు ఇస్తాము అంటూ నకిలీ వెబ్ సైట్ ద్వారా మోసాలు చేస్తున్నారు, 90 కోట్లు నిధులు రావాల్సి ఉంది, విలువైన ఆస్తులు ఉన్నాయి , తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version