ప్రభుత్వ భీమా సంస్థ ఎల్ఐసి తమ కస్టమర్లకు ఎప్పటికప్పుడు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. వినియోగదారులకు డబ్బు పొదుపు చేసుకునే అవకాశం తో పాటు ఆర్థిక భద్రత లభిస్తుంది. అలాంటిదే ఎల్‌ఐసీ బీమా రత్న స్కీమ్.. ఇక ఈ నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ని కార్పొరేట్ ఏజెంట్లు, బ్రోకర్లు, ఇన్సూరెన్స్ మార్కెటింగ్ సంస్థలు ఎల్ఐసి కామన్ సర్వీస్ సెంటర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.. ఇక ఆలస్యం ఎందుకు ఆ స్కీమ్ గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం..
బీమా రత్న ప్లాన్‌కు అర్హత పొందాలంటే, పాలసీదారు తప్పనిసరిగా కనీసం బేసిక్ సమ్ అష్యూర్డ్ రూ.5 లక్షలు సెలక్ట్ చేసుకోవాలి. బేసిక్ సమ్ అష్యూర్డ్‌లో గరిష్ట పరిమితి లేదు. పాలసీ వ్యవధి 15, 20 లేదా 25 సంవత్సరాలు ఉండవచ్చు. ప్రీమియం చెల్లింపు వ్యవధి 15 సంవత్సరాల పాలసీలకు 11 సంవత్సరాలు, 20 సంవత్సరాల పాలసీలకు 16 సంవత్సరాలు, 25 సంవత్సరాల పాలసీలకు మెచ్యూరిటీ టైమ్ ఉంటుంది..
అంటే, రూ.10 లక్షల తో, ఏడాదికి రూ.50 వేలు పెడితే.. బీమా రత్న ప్లాన్‌లో 20 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేశారు. పాలసీ వ్యవధిలో పాలసీదారు మరణిస్తే, వారి కుటుంబానికి డెత్ బెనిఫిట్ రూ.23,05,000 అందుతుంది. ఇందులో రూ.10 లక్షల బేసిక్ సమ్ అష్యూర్డ్, రూ.12.5 లక్షలు అన్నమాట.. ఇకపోతే బేసిక్ సమ్ అష్యూర్డ్‌లో 125%.. గ్యారెంటీడ్ అడిషన్స్ రూ.55,000 ఉంటుంది. పాలసీదారుడు పాలసీ వ్యవధిలో జీవించి ఉంటే, మెచ్యూరిటీ బెనిఫిట్ రూ.5,55,000 అందుతుంది… మీకు ఈ ఆలోచన ఉంటే ఇప్పుడే ఈ స్కీమ్ ను తీసుకోండి..