మాల్దీవుల్లో మాళవిక సునామీ..బికినీలో సెగలు పుట్టిస్తుందిగా !

-

అందాల భామ మాళవిక మోహనన్‌ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. మాస్టర్‌ సినిమాలో విజయ్‌ సరసన నటించి.. ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయిపోయింది మాళవిక మోహనన్. ఈ సినిమా అనంతరం.. వరుస సినిమాలలో ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. వరుసగా సినిమాల ఆఫర్‌ రావడమే కాకుండా.. సోషల్‌ మీడియాలోనూ మాళవిక మోహనన్‌.. అందాల ఆరబోతతో అందరినీ వలలో వేసుకుంటుంది.

 

స్టన్నింగ్‌ ఫిగర్‌ తో హాట్‌ ఫోటో షూట్‌ లు చేస్తూ.. ట్రెండింగ్‌ అవుతున్నారు మాళవిక మోహనన్‌. అందాల భామ మాళవిక మోహనన్‌.. తన పర్సనల్‌ విషయాల్లోనూ ఈ మధ్య వార్తల్లో నిలుస్తున్నారు. ఈ మధ్య మాళవిక హిందీ హీరో విక్కీ కౌశల్‌ తో ప్రేమలో ఉన్నట్లు కూడా టాక్‌ వినిపిస్తోంది.

ఇక ప్రస్తుతం మాళవికా మోహనన్ మాల్దీవుల్లో అందాల సునామీని సృష్టిస్తోంది. గ్లామర్ షో లో పూర్తిగా హద్దులు దాటేసిన మాళవిక బికినీలో మైండ్ బ్లోయింగ్ ట్రీట్ ఇస్తోంది. తాజాగా మాలవిక అందమైన బికినీ ధరించి టాప్ టు బాటమ్ తన అందాలను ఆరబోస్తుంది.
బికినీలో మాళవిక కళ్లుచెదిరే హాట్ నెస్ తో.. స్టనింగ్ అనిపిస్తోంది. తనకు యువతతో ఎంత క్రేజ్ ఎందుకో.. మాళవిక మరోసారి నిరూపించింది. తాజాగా మరో రెండు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది మాళవిక. బికినీ వేసుకుని.. స్టైల్గా నిల్చుని ఉన్న ఫోటోలను.. పంచుకుంది. ఇక ఇందులో ఆ హాట్ గా కనిపిస్తోంది. కాగా మాళవికా మోహనన్ ఇంకా తెలుగు స్టైల్ మూవీ చేయలేదు.ఈ యంగ్ బ్యూటీ త్వరలో తెలుగులో ఎంట్రీ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నారు. మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్ అలాగే బన్నీ ఫాన్స్ మాలవిక.. తమ హీరో తో నటించాలని కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news