ఈ రాష్ట్రం ఎవ‌రి వ‌ల్ల బాగు ప‌డుతుందో ఆలోచించాలి : మంత్రి కేటీఆర్‌

-

మ‌నం ఖ‌ర్చు చేసే ప్ర‌తి పైసాను స‌మగ్రంగా ఆలోచించి ఖ‌ర్చు పెట్టాలి అని కేటీఆర్ సూచించారు. ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన వాటిని త‌ప్ప‌కుండా చేయాలి. మా కంటే ముందున్న ప్ర‌భుత్వాలు ఏం చేశాయి..? ఒక బ‌డిని బాగు చేద్దామ‌న్న ఆలోచ‌న లేదు.. కానీ ఇప్పుడొచ్చి పెద్ద పెద్ద మాట‌లు మాట్లాడుతున్నారు. బ‌డిని, గుడిని ప‌ట్టించుకోలేదు. క‌రెంట్, సాగు నీళ్లు ఇవ్వ‌లేదు. ఎవ‌డో చెప్పిండ‌ని కాదు.. మ‌న ప్ర‌ణాళిక ప్ర‌కారం ప‌ని చేయాలి. అయిన ప‌నుల గురించి మాట్లాడ‌టం లేదు. ఎంపీ బండి సంజ‌య్ క‌రీంన‌గ‌ర్ పార్ల‌మెంట్‌కు అర పైసానైనా సాయం చేసిండా..? ఒక్క న‌వోద‌య పాఠ‌శాల‌నైనా వ‌చ్చిందా..? క‌స్తూర్బా కాలేజీ వ‌చ్చిందా..? మెడిక‌ల్ కాలేజీ రాదు.. న‌ర్సింగ్ కాలేజీ ఇవ్వ‌రు. మ‌ళ్లీ సిగ్గు లేకుండా డిగ్రీ కాలేజీ ఇవ్వాల‌ని మాట్లాడుతార‌ని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.

KTR Warangal Tour : 'కేసీఆర్ ముచ్చటగా మూడోసారి జయభేరి మోగిస్తారు', ktr  warangal tour ktr speech at kakatiya mega textile park ktr interesting  comments in warangal

ఈ రాష్ట్రం ఎవ‌రి వ‌ల్ల బాగు ప‌డుతుందో ఆలోచించాలి అని రాష్ట్ర మంత్రి కేటీఆర్ సూచించారు. 57 ఏండ్ల‌లో గుడిని, బ‌డిని ప‌ట్టించుకోలేదు.. సాగునీటి గోస తీర్చ‌లేదు కానీ.. ఇప్పుడు వ‌చ్చి ఏదేదో మాట్లాడుతున్నార‌ని ప్ర‌తిప‌క్షాల‌పై కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.బ‌డిని, గుడిని ప‌ట్టించుకోలేదు. క‌రెంట్, సాగు నీళ్లు ఇవ్వ‌లేదు. ఎవ‌డో చెప్పిండ‌ని కాదు.. మ‌న ప్ర‌ణాళిక ప్ర‌కారం ప‌ని చేయాలి. అయిన ప‌నుల గురించి మాట్లాడ‌టం లేదు. ఎంపీ బండి సంజ‌య్ క‌రీంన‌గ‌ర్ పార్ల‌మెంట్‌కు అర పైసానైనా సాయం చేసిండా..? ఒక్క న‌వోద‌య పాఠ‌శాల‌నైనా వ‌చ్చిందా..? క‌స్తూర్బా కాలేజీ వ‌చ్చిందా..? మెడిక‌ల్ కాలేజీ రాదు.. న‌ర్సింగ్ కాలేజీ ఇవ్వ‌రు. మ‌ళ్లీ సిగ్గు లేకుండా డిగ్రీ కాలేజీ ఇవ్వాల‌ని మాట్లాడుతార‌ని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news