విప్పేసి మరీ ఘాటు అందాలు చూపిస్తున్న నాగచైతన్య హీరోయిన్..!!

-

ఈ మధ్యకాలంలో హీరోయిన్లు అవకాశాల కోసం తమ లో అందాలను చూపించడానికి కూడా వెనుకాడడం లేదు అని చెప్పవచ్చు. ఇక ఈ క్రమంలోని నాగచైతన్య నటించిన జోష్ సినిమా ద్వారా ఫ్రెండ్ క్యారెక్టర్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రేయ ధన్వంతరీ కూడా ఒకరు. సందీప్ కిషన్ నటించిన స్నేహ గీతం సినిమాలో కూడా ఈమె నటించింది. అలాగే పలు టీవీ యాడ్స్ లో కూడా నటించేది. ఇకపోతే అనుకున్నంత గా టాలీవుడ్ పరిశ్రమలో క్లిక్ అవ్వకపోవడంతో బాలీవుడ్లో కొద్ది పాటీ అవకాశాలతో సరిపెట్టుకుంటుంది ఈ చిన్నది. అక్కడ కూడా పలు వెబ్ సిరీస్, టీవీ షోలు చేస్తూ బిజీగా గడుపుతుంది. ఇకపోతే ఈమె నటించిన ఫ్యామిలీ మెన్ , స్కాం 92 వంటి వెబ్ సిరీస్ లు కూడా మంచి విజయం సాధించాయి.

ఈ క్రమంలోనే శ్రేయ ధన్వంతరి కూడా హీరోయిన్గా అవకాశాలను సొంతం చేసుకోవడానికి బికినీ ఫోటోషూట్లతో పూర్తిస్థాయిలో రచ్చ చేస్తుందని చెప్పవచ్చు. ఇక ఈ క్రమంలోనే తాజాగా ఈమె చేసిన ఒక ఫోటోషూట్ విపరీతంగా హాట్ టాపిక్ గా మారింది.Shreya Dhanwanthary Hot Pics – LatestBollyWoodNews

ఇక అప్పుడప్పుడు ఈమె షేర్ చేసి ప్రైవేటు పిక్స్ కూడా సోషల్ మీడియాలో హాట్ పుట్టిస్తూ ఉంటాయి.. ముఖ్యంగా లో అందాలు చూపించే విధంగా అందాలు ఆరబోస్తూ యువతకు నిద్ర లేకుండా చేసే ఈ ముద్దుగుమ్మ.. లో దుస్తులతో చేసే గ్లామర్ షో అంతా ఇంత కాదని చెప్పవచ్చు.सिंपल सी नजर आने वाली Shreya Dhanwanthary ने दिखाया अपना सुपर बोल्ड अवतार, हैरान हुए फैंस

ఇక ఇటీవల ఈమె విడుదల చేసిన ఫోటోషూట్ విషయానికి వస్తే.. బ్రా లెస్ తో పైన డెనిమ్ కోట్ ధరించి.. ఎద అందాలను ఓపెన్ చేసింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు మరొకపక్క నెట్టెడ్ ఇన్నర్ వేర్ తో కుర్ర కారు గుండెల్లో సెగలు పుట్టిస్తోంది. థైస్ అందాలతో మరింత రెచ్చగొడుతున్న ఈమె.. అందుకు సంబంధించిన ఫోటోషూట్లు సోషల్ మీడియాలో మంట పెడుతున్నాయని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news