INDIA కూటమికి షాక్ ఇచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్.. కీలక ప్రకటన చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకోవడం లేదు … ఒంటరిగానే పోరాడతామని పేర్కొన్నారు మాజీ సీఎం , ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో INDIA కూటమితో ముందుకు వెళుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకోవడం లేదు … ఒంటరిగానే పోరాడతామని పేర్కొన్నారు మాజీ సీఎం , ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్. దింతో INDIA కూటమికి షాక్ తగిలింది. ఇది ఇలా ఉండగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు మరో రెండు నెలల్లోనే జరుగనున్నాయి. ఇటీవలే ఢిల్లీ లిక్కర్ కేసు లో జైలుకు వెళ్లి బయటకు వచ్చారు మాజీ సీఎం , ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్.