BREAKING: సోనియా గాంధీ ఇంటికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు

-

BREAKING: సోనియా గాంధీ ఇంటికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు వెళ్లారు. ఢిల్లీలోని సోనియా, రాహుల్ గాంధీ నివాసానికి బిజెపి ఎంపీ రఘునందన్, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ లు చేరుకున్నారు. ఈ సందర్భంగా నిన్న చెప్పినట్టుగా బ్లిట్జ్ పత్రికలో వచ్చిన కథనాలకు సమాధానం చెప్పాలని , బ్లిట్జ్ పత్రికను రాహుల్ గాంధీ కి ఇచ్చారు రఘునందన్ రావు.

BJP MP Raghunandan and MLA Palvai Harish to Sonia Rahul Gandhi’s residence

అయితే.. దీనిపై రఘునందనర్‌ రావు మాట్లాడుతూ…. నిన్న చెప్పినట్టుగా బ్లిట్జ్ పత్రికలో వచ్చిన కథనాలకు సమాధానం చెప్పాలని , బ్లిట్జ్ పత్రికను రాహుల్ గాంధీ కి కార్యాలయం లో ఇచ్చానని తెలిపారు. రాహుల్ గాంధీ మీటింగ్ లో ఉన్నారని చెప్పారు.. దాంతో రిసెప్షన్ లో పత్రిక ఇచ్చి వచ్చానని పేర్కొన్నారు. నిన్న హైదారాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టీ చెప్పానని తెలిపారు. బ్లిట్జ్ పత్రికలో వచ్చిన రిపోర్టు పై సోనియా , రాహుల్ ఏం చర్య తీసుకుంటారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version