Ire vs Ind : ఇవాళ ఐర్లాండ్‌ వర్సెస్‌ టీమిండియా రెండో టీ20

-

Ireland vs India, 2nd T20I : ఇవాళ ఐర్లాండ్‌ వర్సెస్‌ టీమిండియా జట్ల మధ్య రెండో టీ 20 మ్యాచ్‌ జరుగనుంది. డబ్లిన్ లోని హి విలేజ్ వేదికగా ఐర్లాండ్‌ వర్సెస్‌ టీమిండియా జట్ల మధ్య రెండో టీ 20 మ్యాచ్‌ జరుగనుంది. ఇక భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్‌ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇక మొదటి టీ 20 మ్యాచ్‌ లో గెలిచిన టీమిండియా.. రెండో మ్యాచ్‌ లోనూ గెలవాలని ఆతృతగా ఉంది.

జట్ల వివరాలు ఇవే

IRE XI: Paul Stirling (C), Andrew Balbirnie, Lorcan Tucker (WK), Harry Tector, Curtis Campher, George Dockrell, Mark Adair, Barry McCarthy, Craig Young, Joshua Little, Benjamin White

IND XI: Ruturaj Gaikwad, Yashasvi Jaiswal, Tilak Varma, Sanju Samson (WK), Rinku Singh, Shivam Dube, Washington Sundar, Prasidh Krishna, Ravi Bishnoi, Jasprit Bumrah (C), Arshdeep Singh/Avesh Khan

Read more RELATED
Recommended to you

Exit mobile version