సిక్కులకు భోజనం వడ్డించిన ప్రధాని మోడీ

-

సిక్కులకు భోజనం వడ్డించారు ప్రధాని నరేంద్ర మోడీ. గడిచిన పదేళ్ల పాలనలో అనేక సంక్షేమ పథకాలు, కీలక చట్టాలు తీసుకొచ్చిన నరేంద్రమోడీ…మూడో సారి ప్రధాని కావడం వైపుగా దూసుకెళుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా సిక్కులకు భోజనం వడ్డించారు ప్రధాని నరేంద్ర మోడీ.

PM Modi wears Sikh turban, serves food in langar at Gurdwara Patna Sahib

బీహార్ – ప్రధాని మోదీ పట్నా సాహిబ్ గురుద్వారాను సందర్శించి అక్కడ నిర్వహించిన లంగర్‌లో పాల్గొని భక్తులకు భోజనం వడ్డించారు. అటు ఇవాళ ఎన్నికల పోలింగ్‌ ఉన్న నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు ప్రధాని మోడీ కీలక సందేశం ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు,ముఖ్యంగా మొదటిసారి ఓటు వేసేవారు, రికార్డు స్థాయిలో అసెంబ్లీ ఎన్నికలలో ఓటు వేయాలని కోరుతున్నాను అని తెలిపారు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత పెంచుతాయని ఆశిస్తున్నాను అని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version