ఇవాళ కేజ్రీవాల్ కేసులో కీలక పరిణామం

-

ఇవాళ కేజ్రీవాల్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఇవాళ సుప్రీం కోర్టులో కేజ్రివాల్ కేసు విచారణకు రానుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడి అరెస్ట్ ను సవాలు చేశారు కేజ్రివాల్. లిక్కర్ కేసులో మార్చి 21 న డిల్లీ సిఎం కేజ్రివాల్ ను అరెస్ట్ చేసింది ఈడి.

Kejriwal approached the court to give insulin to himself in Tihar Jail

ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్ లో భాగంగా తీహార్ జైల్లో ఉన్నారు కేజ్రివాల్. లిక్కర్ కేసులో కేజ్రివాల్ ప్రధాన సూత్రదారి అంటున్నారు ఈడి అధికారులు. కేజ్రీవాల్ కు రిలీఫ్ ఇవ్వద్దు అంటూ కోర్టులో రిజైండర్ దాఖలు చేసింది ఈడి. ఈ తరుణంలోనే.. ఇవాళ సుప్రీం కోర్టులో కేజ్రివాల్ కేసు విచారణకు రానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version