IPL 2023 : ధోనీ ఫొటోను షేర్ చేసిన WWE స్టార్ జాన్‌సీనా

-

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్రేజ్‌ ఏ మాత్రం..ప్రముఖ WWE స్టార్ రెజ్లర్ జాన్ సీనా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై చేసిన ఇన్ స్టా పోస్ట్ వైరల్ అవుతుంది.

ధోని ఐపిఎల్ 2023 మ్యాచ్ లో స్టంప్స్ వెనుక నుంచి తన ఐకానిక్ పోజ్ ‘యు కాంట్ సి మీ’ ని చేశారని, తన ఫోజును ఇమిటేట్ చేశారంటూ జాన్ సీనా పోస్ట్ చేశాడు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ WWE స్టార్ రెజ్లర్ కూడా రోజు ఐపీఎల్ చూస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా, IPL-16 లో ఇవాళ రెండు మ్యాచ్లు జరగనున్నాయి. అహ్మదాబాద్ వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు గుజరాత్ X లక్నో మధ్య మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో గుజరాత్ టాప్ లో ఉండగా… లక్నో మూడో స్థానంలో ఉంది. అటు జైపూర్ వేదికగా రాత్రి 7:30 గంటలకు రాజస్థాన్ రాయల్స్ X SRH మధ్య మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో RR నాలుగో స్థానంలో ఉంటే SRH మాత్రం ఆరు పాయింట్లతో అట్టడుగున ఉంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news