New Zealand vs India, 3rd ODI : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

-

New Zealand vs India, 3rd ODI : ఇవాళ టీమిండియా వర్సెస్‌ న్యూజిలాండ్‌ జట్ల మధ్య ఇవాళ మూడో వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్‌ హాగ్లీ ఓవల్, క్రైస్ట్‌చర్చ్ వేదికగా, జరుగనుండగా, టాస్‌ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. అయితే, ఇందులో టాస్‌ నెగ్గిన కివీస్‌.. మొదట బౌలింగ్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది.

న్యూజిలాండ్ స్క్వాడ్ :

కేన్ విలియమ్సన్ (c), టామ్ లాథమ్ (WK), ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, మైఖేల్ బ్రేస్‌వెల్, మాట్ హెన్రీ, టిమ్ సౌథీ, లాకీ ఫెర్గూసన్, జేమ్స్ నీషమ్, ఆడమ్ మిల్నే

భారత జట్టు :

శిఖర్ ధావన్ (c ), రిషబ్ పంత్ (WK), శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, సంజు శాంసన్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్

Read more RELATED
Recommended to you

Latest news