ఎన్‌ఆర్‌ఐ

ఇంజనీర్స్ డే… ఆ మహోన్నత వ్యక్తి గురించి తెలుసుకోండి..

సెఫ్టెంబర్ 15.. ఇండియాలోనే కాదు శ్రీలంక, టాంజానియా దేశాల్లోనూ ఇదే రోజున ఇంజనీర్స్ డే జరుపుకుంటారు. భారతదేశం గర్వించదగ్గ ఇంజనీరు, భారత రత్న అవార్డు గ్రహీత మోక్షగుండం విశ్వేరయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబరు 15వ తేదీన ఇంజనీర్స్ డే గా జరుపుకుంటారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య.. ఎమ్ వీ విశ్వేశ్వరయ్యగా అందరికీ పరిచయం. కర్ణాటకలోని ముద్దనహల్లి...

తెలుగమ్మాయి ప్రాణం తీసుకున్న సెల్ఫీ..

అమెరికా.. కాబోయే భర్తతో పాటు జలపాతాన్ని చూద్దామని వెళ్ళిన కమలా పోలవరపు, అక్కడే తన ప్రాణాలని పోగొట్టుకుంది. అమెరికాలోని బాల్డ్ నదిపై ఉన్న జలపాతాన్ని సందర్శించడానికి వెళ్ళిన కమలా, కాబోయే భర్త.. సెల్ఫీ తీసుకుందామని ప్రయత్నించగా పట్టుతప్పి కింద నీటిలో పడిపోయారు. వెంటనే స్పందించిన రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగి కాబోయే భర్త ప్రాణాలని...

విదేశాల్లో చిక్కుకున్న భారతీయులకు కేంద్రం గుడ్ న్యూస్

కరోనా కట్టడిలో భాగంగా లాక్ డౌన్ విధించడంతో విదేశాల్లో ఉన్న చాలా మంది స్వదేశాలకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. లాక్ డౌన్‌లో భాగంగా భారత్‌లో విదేశీ ప్రయాణాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పులవురు భారతీయులు కూడా విదేశాల్లో చిక్కుకుపోయారు. దీంతో విదేశాల్లో చిక్కుకున్న పలువురు భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు....

అమెరికాలో ఫెడరల్ కోర్టు న్యాయమూర్తిగా.. తెలుగు మహిళ..!!!

భారతీయులు ఎంతో మంది వివిధ దేశాలలో రకరకాల వృత్తులలో స్థిరపడ్డారు. మరెంతో మంది ఆర్ధికంగా ఉన్నతమైన స్థానాలకి చేరుకున్నారు. విద్యా, వైద్యం, సాంకేతిక రంగం, రాజకీయం ఇలా ప్రతీ రంగంలో భారతీయులదే పైచేయిగా నిలుస్తూ వచ్చారు. స్థానిక దేశస్తుల కంటే కూడా భారతీయులు తమదైన ప్రతిభతో దూసుకు పోతున్నారు. ఇప్పటికి భారతీయుల హవా విదేశాలలో...

అగ్రరాజ్యంలో భారత పరువు అడ్డంగా తీసిన భారతీయుడు..!!! 

సమాజంలో మనం కూడా ధనవంతులం అనిపించుకోవాలనే ఆశ కొంతమందిలో అధికంగా ఉంటుంది. దాని కోసమే, ఎక్కడ చూసిన అధిక సంపాదన కోసం జనం పరుగులు పెడుతున్నారు. ఎక్కువ సంపాదించాలి, లగ్జరీ  లైఫ్ అనుభవించాలానే అత్యాశ ఎంత ఆశ ఉన్న వాస్తవ జీవితానికి తగినట్టుగా జీవనాన్ని సాగించేవారు కొంతమందే. అయితే అందుకు భిన్నంగా  అత్యాశల కారణంగా,...

అమెరికాలో తెలుగు మహిళల క్రికెట్ పోటీలు…!!!!

అమెరికాలో ప్రవాసాంధ్రులు అత్యధికంగా ఉంటారు. తెలుగువారి జనాభాకి తగ్గట్టుగానే తెలుగు వారి ప్రాంతాలకి తగ్గట్టుగా అనేక తెలుగు సంఘాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న తెలుగు సంఘాలు అన్నిటిలో తానా ( ఉత్తర అమెరికా తెలుగు సంఘం ) కి ప్రత్యేకైమన గుర్తింపు ఉంది. అమెరికాలో తెలుగు వారికి ఏ చిన్న ఆపద వచ్చినా సత్వరమే...

యూఏఈ లో బ్యాంకులకి భారతీయుల పంగనామం..!!!

ఆర్ధిక ఇబ్బందులను దాటడానికో లేదా, వ్యాపారాన్ని  ప్రారంభించడానికో ఎంతో మంది బ్యాంకు నుంచి లోను తీసుకుంటారు. ప్రస్తుత రోజుల్లో ఆశలు కూడా అవసరానికి మించి ఉంటున్నాయి. దానికి తోడుగా బ్యాంకులు క్రెడిట్ కార్డు, పర్సనల్ లోన్లు అంటూ ఆశలు చూపిస్తున్నాయి. దాంతో ముందు వెనుకా ఆలోచన చేయకుండా బ్యాంక్ అందించే సౌకర్యాలు పొండుతున్నారు తద్వారా...

అమెరికా ఎన్నికల బరిలోకి….”తెలుగు మహిళ”..!!!

ఒకప్పుడు కేవలం వంట గదికి మాత్రమే పరిమితం అయిన మహిళలు, ఎన్నోఅవరోధాలను దాటుకుంటూ మూఢనమ్మకాల చెర నుంచి ఇప్పుడిప్పుడే బయటకి వస్తున్నారు. ప్రతి రంగంలోనూ వారి కంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటూ మహిళ సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో మన దేశంలోనే కాదు విదేశాలలో కూడా  భారత సంతతి మహిళలు  అనేక...

“భారత వైద్యుడి”…కేసులో బ్రిటన్ కోర్టు సంచలన తీర్పు…!!!

ఏ దేశమేగినా ఎందు కాలిడినా భారతీయుడి ఉనికి ప్రతీ దేశంలో ఉంటుంది. భారతీయుడు లేని దేశం లేలే లేదు అంటే అతిశయోక్తి కాదు. వివిధ దేశాలలో వివిధ రంగాలలో భారతీయులు మనదైన శైలిలో ప్రతిభని చూపిస్తూ భారతీయయులకి ఉన్న అపారమైన తెలివితేటలని ప్రపంచానికి చాటి చెప్తున్నారు. అందుకే ప్రతీ దేశంలో భారతీయులంటే ప్రత్యేకమైన గౌరవం...

“ట్రంప్”..ఆహ్వానాన్ని తిరస్కరించిన భారత యువ శాస్త్రవేత్త..!!

అమెరికాలో చదువుకోవడం అంటేనే ఎగిరి గంతేస్తారు కొందరు భారతీయ యువకులు..ఇక అమెరికాకే అత్యంత ప్రతిష్టాత్మకమైన నాసా లాంటి అంతరిక్ష పరిశోధనా సంస్థలో పనిచేసే అవకాశం వస్తే కళ్ళు గిర్రున తిరుగుతాయి. ఇక అగ్ర రాజ్య అధ్యక్షుడే అమెరికా రమ్మని ప్రత్యేకమైన ఆహ్వానం ఇస్తే బట్టలు అన్నీ సర్దేసుకుని మరీ తుర్రున ఎగిరి పోతారు చాలా...
- Advertisement -

Latest News

ఒలింపిక్స్‌లో పీవీ సింధు విజయ పరంపరం.. ఫ్రీ క్వార్ట‌ర్స్ లో ఘన విజయం

టోక్యో: ఒలింపిక్స్‌లో భారత షట్లర్ పీవీ సింధు విజయ పరంపరం కొనసాగుతోంది. వరుస విజయాలతో పీపీ సింధు దూసుకుపోతున్నారు. ఫ్రీ క్వార్టర్స్‌లో మళ్లీ ప్రత్యర్థిని చిత్తు...

విదేశాలకు వెళ్ళిన ప్రయాణీకులపై మూడేళ్ల నిషేధం.. సౌదీ అరేబియా.. లిస్టులో ఇండియా పేరు కుడా.

కరోనా మహమ్మారి కొత్త రూపాంతరాలు ఎప్పుడు ఇబ్బంది పెడతాయో తెలియని కారణంగా చాలా దేశాలు ఇతర దేశాల నుండి వచ్చే ప్రయాణీకులపై ఆంక్షలు విధించాయి. ఇంకా చాలా దేశాలు అసలు ప్రయాణాలకు అనుమతి...

రాజ్ కుంద్రా పోర్న్ కేసు.. శిల్పాశెట్టికి మద్దతుగా హంగామా2 నిర్మాత.

అశ్లీల చిత్రాల చిత్రీకరణలో భాగం పంచుకున్నాడంటూ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్టు చేసారు. ఈ విషయమై సమగ్ర విచారణ చేపట్టిన పోలీసులు అటు శిల్పాశెట్టిని కూడా ప్రశ్నించారు....

తటస్థంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇవాళ ఎంతో తెలుసా?

న్యూఢిల్లీ: వాహనదారులకు వరుసగా ఊరట లభిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు వారం రోజులుగా తటస్థంగా ఉన్నాయి. ఒక్క జైపూర్‌లో మినహా మిగిలిన ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ బుధవారం ఉన్న రేటే ఉంది. జైపూర్‌లో...

వెండి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం మాత్రం…!

న్యూఢిల్లీ: ఇవాళ దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.10 పెరగగా 22 క్యారెట్ల బంగారంపై కూడా రూ. 10పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం...