NTR : కొత్త లుక్ లో ఎన్టీఆర్..ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

-

జూనియర్‌ ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబోలో ఎన్టీఆర్‌ 30 వ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్‌ సినిమా విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మరో సినిమాకు సన్నద్ధం అవుతున్నారు. ఈ సినిమాకు కొరటాల దర్శకత్వం వహిస్తుండగా.. మిక్కిలినేని సుధాకర్‌ తో కలిసి కళ్యాణ్‌ రామ్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

పాన్‌ ఇండియా లెవెల్ లోనే ఈ సినిమాప్రేక్షకుల ముందుకు రానుందనే టాక్‌ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే… కొత్త లుక్ లో ఎన్టీఆర్..దర్శనమించారు. ఇక యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ అదిరిపోయింది. ఓ బ్రాండ్ షూట్ కోసం తారక్ ఈ లుక్ లో కనిపించగా, సింపుల్ గాగుల్స్, సూట్ డ్రెస్ తో తారక్ చాలా కూల్ గా ఉన్నాడు. దీంతో తారక్ లుక్ సూపర్ అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version