ఆ ఇంటిని చూడటానికి భయపడుతున్న జనం..సైన్స్ కు అందని రహస్యాలు..

-

ఈ భూ ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి.. కొన్ని అంతు చిక్కని రహస్యాలను కూడా కలిగి ఉన్నాయి.. అవి ఎంత అందంగా ఉన్న కూడా వాటిని చూడటానికి జనాలు భయపడుతున్నారు.. వందల ఏళ్లుగా అవి అలానే ఉంటున్నాయి.. ఇప్పుడు మనం చెప్పబోయే ఓ ఇంటికి వందల ఏళ్ల చరిత్రను కలిగివుంటుంది.. కానీ ఒక్క మనిషి కూడా అందులో ఉండటం లేదు.. ఎందుకు అనేది అక్కడ ఉన్న వాళ్ళే తెలియదు.. ఆ ఇల్లు ఎక్కడ ఉంది.. అస్సలు దాని రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఐలాండ్ ku దక్షిణాన ఉన్న ద్వీపంలో ఓ ఇల్లు 100ఏళ్లుగా ఖాళీగా ఉంటుంది. దీనిని ప్రపంచంలోనే ఒంటరి ఇల్లు అని పిలుస్తారు..చాలా అందమైన ప్రదేశంలో నిర్మించబడింది, కానీ ఇక్కడకు వెళ్ళడానికి ఎవరూ సిద్ధంగా లేరు. నేటి ప్రపంచంలో ఒక వ్యక్తికి సొంత ఇల్లు నిర్మించుకోడానికి జీవితాంతం పడుతుంది. అలాంటిది ఖాళీగా ఉన్నా కూడా ఆ ఇంటిలో నివసించేందుకు ఎవరూ ముందుకు రావట్లేదంట. ఒకప్పుడు ఇది వ్యాపారవేత్తల సురక్షిత గృహంగా ఉండేదని, కానీ కొన్నాళ్లుగా ఇక్కడ ఎవరూ నివసించడం లేదని చెబుతారు. ఈ చిన్న ఇంటి చుట్టూ ఉన్న ప్రదేశం కూడా చాలా అందంగా ఉంది.. దగ్గరలో సముద్రం, చుట్టూ పచ్చని చెట్లు.. సినిమాను తలపించే అందమైన లొకేషన్..

ఈ ఇల్లు ఉన్న ప్రదేశానికి Elliðaey అని పేరు పెట్టారు. 18, 19వ శతాబ్దాల మధ్య చాలా మంది ప్రజలు ఈ ప్రదేశంలో నివసించారు. 1930 సంవత్సరంలో ఇక్కడి నుంచి వలస రావడం ప్రారంభించారు.. అయితే ఇక్కడ అనుకున్న ఫలితాలు రాకపోవడంతో డబ్బులు సంపాదించాలనే కోరిక మాకాం మార్చారట.. క్రమంగా ప్రజలందరూ ఇక్కడి నుండి వెళ్లిపోయారు. ఇప్పటికీ ఉన్న ఈ ఒక్క ఇల్లు తప్ప ద్వీపంలో ఏమీ మిగలలేదు. ఈ స్థలంలో స్థిరపడేందుకు ఎవరూ రాకపోవడంతో, ఆ ఇల్లు మంచి స్థితిలోఉన్నా కనీసం ఉండటానికి కూడా సాహించలేదు.. ఒకసారి ఆ ఇంటికి ఒకతను వెళ్ళాడట.. అయితే అక్కడ గోడలు ముందుకి జరిగినట్లు, వింత శబ్దాలు వినిపించాయని ఎవరూ రాలేదు.. అలా సైన్స్ కు అందని రహస్యాలు ఆ ఇంట్లో ఉన్నాయి. వందల ఏళ్లు అయినా ఆ ఇల్లు చెక్కు చెదరకుండా అలానే ఉండటం విశేషం..

Read more RELATED
Recommended to you

Exit mobile version