మన దేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఆకాశన్నంటిన విషయం తెలిసిందే. పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇక ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు సెంచరీ దాటి 150 వైపు వెళుతోంది. అటు డీజిల్ కూడా పెట్రోల్ తో పోటీ పడుతోంది. అయితే… తాజాగా మరోసారి మన దేశంలో పెట్రోల్ మరియు డిజీల్ ధరలు పెరిగాయి.
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్, లీటర్ డీజిల్ పై 80 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.01 కు చేరగా డీజిల్ ధర రూ. 92.27 కు పెరిగింది. అలాగే హైదరాబాద్ నగరం లో లీటర్ పెట్రోల్ ధర రూ. 113.61 కు చేరగా డీజిల్ ధర రూ. 99. 84 కు పెరిగింది. ముంబై లో రూ. 115.88 , కు చేరగా డీజిల్ ధర రూ. 100.10 కు పెరిగింది.ఇక ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 115. 52 కు చేరగా డీజిల్ ధర రూ. 101.36 కు చేరుకుంది.
Price of petrol & diesel in Delhi at Rs 101.01 per litre & Rs 92.27 per litre respectively today (increased by 80 paise)
In Mumbai, the petrol & diesel prices per litre at Rs 115.88 & Rs 100.10 (increased by 84 paise & 85 paise respectively) pic.twitter.com/zCRuWWICRP
— ANI (@ANI) March 30, 2022
In Chennai, the price of petrol is Rs 106.69 (increased by 75 paise) & diesel is Rs 96.76 (increased by 76 paise) and in Kolkata, the price of petrol is Rs 110.52 (increased by 84 paise) and diesel is Rs 95.42 (increased by 80 paise).
— ANI (@ANI) March 30, 2022