తెలంగాణకు మెడికల్ కాలేజీ ఇవ్వవు, ప్రాజెక్ట్ లకు జాతీయ హోదా ఇవ్వరు మీరు ఇవ్వకపోతే మంచిదే.. మాకు ఇచ్చే వాళ్లను అధికారంలోకి తీసుకువస్తాం… మిమ్మల్ని తరిమేస్తాం అంటూ బీజేపీ, ప్రధాని మోదీపై ఫైర్ అయ్యారు సీఎం కేసీఆర్. దేశంలో అనేక రాష్ట్రాల కన్నా ముందు వరసలో ఉన్నామన్నారు. అవసరమైతే దేశ రాజకీయాలను ప్రభావితం చేయాల్సి వస్తే.. తప్పకుండా ఈ దేశం కోసం పోరాటం చేయాలి అని అన్నారు.
జాతీయ రాజకీయాల్లోకి వస్తాం.. ఢిల్లీ కోటలు బద్దలు కొడుతాం- సీఎం కేసీఆర్
-