గ్రేటర్ ప్రచారానికి కేసీఆర్…? రేపే రంగంలోకి…?

Join Our Community
follow manalokam on social media

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల మీద బిజెపి ఎక్కువగా ఫోకస్ చేసిన నేపధ్యంలో ఇప్పుడు సిఎం కేసీఆర్ జాగ్రత్త పడుతున్నారు. రాజకీయంగా ఈ ఎన్నికలు కీలకంగా మారిన నేపధ్యంలో ఆయన ప్రచారం చేసే విషయంలో అప్రమత్తమయ్యారు. ఇప్పటికే గ్రేటర్ కి వరాలు ప్రకటించిన సిఎం కేసీఆర్ ప్రచారంచేయడానికి కూడా రెడీ అవుతున్నారు. ఆయన రేపటి నుంచి ప్రచారం చేసే అవకాశం ఉంది అని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

రోడ్ మ్యాప్ ని పార్టీ నేతలు రెడీ చేసారు. బిజెపి బలంగా ఉన్న గోషా మహాల్, ముషీరాబాద్ సహా కొన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. కిషన్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గం అయిన సికింద్రాబాద్ పరిధిలో కేసీఆర్ పర్యటన చేస్తారు. అలాగే తెరాస బలహీనంగా ఉన్న ప్రాంతాల మీద కేసీఆర్ దృష్టి సారించారు. నేడు సాయంత్రం రోడ్ మ్యాప్ విడుదల చేసే అవకాశం ఉంది.

TOP STORIES

బన్నీ చేస్తున్న సాహసం మామూలుది కాదు..

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాపై ముందునుంచీ అంచనాలు భారీగానే ఉన్నాయి. వీరిద్దై కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం కావడంతో మరీ ఎక్కువగా ఉన్నాయి....