బీహార్‌ ఎన్నికల్లో మోడీ ప్రచారం..క్యాంపెయిన్ షెడ్యూల్ ఇదే

-

బీహార్ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది..ఇప్పటికు బీహార్‌లో ఎన్నికల ప్రచారంలో అగ్రనాయకులు ప్రచారం విసృతం చేస‌్తున్నారు..తాజాగా ప్రధాన మంత్రి మోడీ ఎన్నిక ప్రచార

షెడ్యూల్‌ను ఆ పార్టీ బీహార్‌ ఎన్నికల ఇంచార్జ్‌ దేవేంద్రఫడ్నవిస్ విడుదల చేశారు..బీహార్‌ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాని మోదీ 12 ఎన్నికల ర్యాలీలు నిర్వహించనున్నారు..అక్టోబర్ 23న ససారాం, గయా & భాగల్పూర్లలో ప్రచార కార్యాక్రమంలో పాల్గొంటారు..అక్టోబర్ 28న దర్భాంగా, ముజఫర్పూర్ & పాట్నాలో ర్యాలీలు నిర్వహించనున్నారు..నవంబర్ 1న తూర్పు చంపారన్ & సమస్తిపూర్ లోని చాహప్రాలో.. నవంబర్ 3న వెస్ట్ చంపారన్, సహర్సా & అరేరియాలో పాల్గొననున్నట్లు ఎన్నికల ఇంచార్జ్‌ దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news