శ్రీముఖి బాడీ, డ్రెస్ ల గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రముఖ హీరోయిన్..!!

-

బుల్లితెర రాములమ్మగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న శ్రీముఖి.. వరుసగా ఒక వైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు పలు ఎంటర్టైన్మెంట్ షోలకి యాంకర్ గా వ్యవహరిస్తూ.. ఇంకొకవైపు గ్లామర్ షో తో యువతను పిచ్చెక్కిస్తోంది . ఈమె గ్లామర్ ఫోటోలను చూసి యువత సైతం మతి పోగొట్టుకుంటున్నారు. ఉప్పొంగే యధా అందాలను చూపిస్తూ థండర్ థైస్ అందాలతో కుర్ర కారును ఆకట్టుకునే శ్రీముఖి బాడీ , డ్రెస్ ల గురించి ఇప్పుడు ఒక ప్రముఖ హీరోయిన్ షాకింగ్ కామెంట్లు చేయడం గమనార్హం. అసలు విషయంలోకెళితే ఇటీవల బీబీ జోడి అనే మరో డాన్స్ షో తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది స్టార్ మా.. ఇందులో బిగ్ బాస్ సీజన్లలో కంటెస్టెంట్లుగా వచ్చిన సెలబ్రిటీలను జంటలుగా మార్చి పోటీ నిర్వహిస్తున్నారు.

దీనికి సీనియర్ హీరోయిన్ రాధ, ప్రముఖ హీరోయిన్ సదా , తరుణ్ మాస్టర్లు జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. గత వారమే గ్రాండ్ గా లాంచ్ చేశారు. బిగ్ బాస్ జోడి షోలో భాగంగా వచ్చేవారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్ ప్రోమోను స్టార్ మా తాజాగా విడుదల చేసింది. అందులో యాంకర్ శ్రీముఖి బుల్లి నిక్కరు మాత్రమే ధరించి కనిపించింది. దీంతో ఆమె వేసుకున్న ఈ డ్రెస్ ఒక రేంజ్ లో హైలైట్ అవుతుంది. ఇకపోతే చాలామంది దీనిపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. క్రమంలోనే బీబీ జోడి షోలో యాంకర్ శ్రీముఖి ధరించిన షార్ట్ డ్రెస్ పై సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా స్పందించడం గమనార్హం.

ఈ మేరకు తెలుగు హీరోయిన్ మాధవి లత దీనిపై తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో స్టోరీ కూడా పెట్టింది . అందులో శ్రీముఖి బాడీకి.. ఆమె వేసుకున్న అడ్రస్ సెట్ కాలేదు అంటూ కామెంట్లు చేసింది. అలాగే కొన్ని విలువైన సలహాలు కూడా ఇవ్వడంతో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది.. మాధవి లత తన పోస్టులో..” శ్రీ .. నువ్వు మోడ్రన్ .. అలా మోడ్రన్ డ్రెస్సులు వేసుకో.. కానీ అవి నీ బాడీకి సెట్ అయ్యేలా చూసుకో.. కళ్ళకు నచ్చితే కాదు.. బాడీ కి నప్పాలి అప్పుడు చూడ్డానికి బాగుంటుంది” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో మాధవీ లత చేసిన ఈ కామెంట్ వైరల్ గా మారింది.<

/p>

Read more RELATED
Recommended to you

Exit mobile version