BREAKING : జూనియర్ ఆర్టిస్ట్ పై లైంగిక దాడి.. ప్రముఖ టాలీవుడ్ నటుడు అరెస్ట్

-

మన దేశంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలోని ఏదో ఓ మూలన.. కొన్ని మగ మృగాలు… మహిళలపై దాడి చేస్తున్నాయి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన నియమ నిబంధనలు తీసుకువచ్చినా… వీరి ఆగడాలు తగ్గడం లేదు.

అయితే తాజాగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో దారుణం చోటుచేసుకుంది. జూనియర్ ఆర్టిస్ట్ పై అత్యాచారం చేసిన కేసులో నటుడు అరెస్ట్ అయ్యాడు. జూనియర్ ఆర్టిస్ట్ పై అత్యాచారం చేసిన కేసులో వర్ధమాన సినీ నటుడిని ప్రియంత్ రావు ను అరెస్ట్ చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. యువ నటి నీ ముగ్గులోకి దించి.. వర్ధమాన సినీ నటుడు ప్రియంత్ రావు.. రేప్ చేసినట్లు గుర్తించారు పోలీసులు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news