1. స్పాంజ్ ఐరన్ ఇండియా లిమిటెడ్ కార్యాలయం ఎక్కడ కలదు?
A) పాల్వంచ
B) ఎర్రగుంట్ల
C) సింహాచలం
D) జగ్గయ్యపేట
2. 2011 లెక్కల ప్రకారం తెలంగాణ అక్షరాస్యత
A) 66.5 %
B) 66.46 %
C) 60.47%
D) 65.66 %
3. మహారాష్ట్రలోని త్రయంబకం ఏ నదీ జన్మస్థానం?
A) కృష్ణా
B) గోదావరి
C) పెన్నా
D) మంజీర
4. గోండ్వానా శిలలో అధికంగా దొరికే ఖనిజం?
A) ఇనుము
B) మాంగనీసు
C) బొగ్గు
D) బాక్సైట్
5. ఈ క్రింది వానిలో సరికానిది
A) బాక్సైట్ – అల్యూమినియం
B) పబ్లెండ్ – యురేనియం
C) మోనజైట్ – థోరియం
4) ఇల్మనైట్ – టిటానియం
6. మైకాను ఏ పరిశ్రమలో ఉపయోగిస్తారు
A) ఇనుము ఉక్కు పరిశ్రమ
B) విద్యుత్
C) కాగితపు పరిశ్రమ
D) సిమెంటు పరిశ్రమ
7. విద్యుత్ వాహకతను ప్రదర్శించే అలోహం
A) గ్రానైట్
B) గ్రాఫైట్
C) అపోటైట్
D) ఏదీకాదు
8. సీతాఫలాలు అధికంగా ఈ జిల్లాలో పండుతాయి?
A) కరీంనగర్
B) మహబూబ్నగర్
C) ప్రకాశం
3D) వరంగల్
9. క్రింది వానిలో రబీ పంట
A) వరి
B) మొక్కజొన్న
C) సెనగలు
D) వేరుశనగ
10. గోదావరి నది ఏ ప్రాంతం వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది?
A) ఆదిలాబాద్ – బాసర
B) మహబూబ్నగర్ – తంగడి
C) నిజామాబాద్ – బోధన్
D) మెదక్ – సంగారెడ్డి
జవాబులు:
1. స్పాంజ్ ఐరన్ ఇండియా లిమిటెడ్ కార్యాలయం ఎక్కడ కలదు?
జవాబు: A. పాల్వంచ
ఖమ్మం జిల్లా పాల్వంచలో స్పాంజ్ ఐరన్ ఇండియా లిమిటెడ్ కార్యాలయం ఉన్నది
2. 2011 లెక్కల ప్రకారం తెలంగాణ అక్షరాస్యత
జవాబు: B. 66.46 %
2011 లెక్కల ప్రకారం తెలంగాణ అక్షరాస్యత 66.46 %
3. మహారాష్ట్రలోని త్రయంబకం ఏ నదీ జన్మస్థానం?
జవాబు: B. గోదావరి
గోదావరి నది జన్మస్థానం మహారాష్ట్రలోని త్రయంబకం
4. గోండ్వానా శిలలో అధికంగా దొరికే ఖనిజం?
జవాబు: C. బొగ్గు
బొగ్గు గోండ్వానా శిలలో అధికంగా లభిస్తుంది
5. ఈ క్రింది వానిలో సరికానిది
జవాబు: D. ఇల్మనైట్ – టిటానియం
6. మైకాను ఏ పరిశ్రమలో ఉపయోగిస్తారు
జవాబు: B. విద్యుత్
విద్యుత్ పరిశ్రమలలో మైకాను ఉపయోగిస్తారు
7. విద్యుత్ వాహకతను ప్రదర్శించే అలోహం
జవాబు: B. గ్రాఫైట్
జవాబు: గ్రాఫైట్ విద్యుత్ వాహకతను ప్రదర్శిస్తుంది
8. సీతాఫలాలు అధికంగా ఈ జిల్లాలో పండుతాయి?
జవాబు: B. మహబూబ్నగర్
మహబూబ్నగర్ జిల్లాలో అత్యధికంగా సీతాఫలాలు పండుతాయి
9. క్రింది వానిలో రబీ పంట
జవాబు: C. సెనగలు
సెనగలను రబీలో పండిస్తారు
10. గోదావరి నది ఏ ప్రాంతం వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది?
జవాబు: A. ఆదిలాబాద్ – బాసర
ఆదిలాబాద్ జిల్లా బాసర వద్ద గోదావరి నది తెలంగాణలోకి ప్రవేశిస్తుంది