ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న శివ కార్తికేయన్ “ప్రిన్స్”..ఎప్పుడంటే !

-

‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో కోలీవుడ్ హీరో శివకార్తీకేయన్ నటిస్తున్న చిత్రం ‘ప్రిన్స్’. వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్నాడు శివ కార్తికేయన్. టాలెంటెడ్ డైరెక్టర్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో తెలుగు, తమిళ్ భాషలలో ఏకకాలంలో తిరిగి ఎక్కుతున్న కంప్లీట్ ఎంటర్టైనర్ ” ప్రిన్స్”.

ఈ చిత్రంలో శివ కార్తికేయన్ సరసన మారియా ర్యాబోషప్క కథానాయకగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులో అక్టోబర్ 21వ తేదీన విడుదలై.. ఫ్లాఫ్‌ టాక్‌ నే తెచ్చుకుంది. అయితే..తాజగా ఈ సినిమా నుంచి బిగ్‌ అప్డేట్‌ వచ్చింది. ఈ చిత్ర డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైనట్లు తెలుస్తోంది. థియేట్రికల్ విడుదలైన ఒక నెల తర్వాత నవంబర్ 25, 2022 న డిజిటల్ ప్లాట్ ఫారం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కి సిద్ధంగా ఉంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news