BREAKING : నేడు హైదరాబాద్ కు రాహుల్ గాంధీ

-

హైదరాబాద్ : నేడు హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ రానున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ షెడ్యూల్ ను విడుదల చేసింది. భారత్ జూడో యాత్ర…లో భాగంగా ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు రాహుల్ గాంధీ. నేడు ఢిల్లీ నుంచి హెలికాప్టర్‌లో తెలంగాణకు రాహుల్ గాంధీ రానున్నారు.

ఇవాళ సాయంత్రం 5 గంటల లోపు మక్తల్‌ మక్తల్ చేరుకోనున్న రాహుల్.. ఎల్లుండి ఉ. 6:30కి మక్తల్ నుంచి రాహుల్ పాదయాత్ర ప్రారంభం చేయనున్నారు. ఇక ఈ సందర్భంగా కన్యకా పరమేశ్వరి ఆలయంలో రాహుల్ ప్రత్యేక పూజలు చేయనున్నారు.

పెద్దచెరువు, దండు క్రాస్, గొల్లపల్లి క్రాస్ మీదుగా…బండ్లగుంట వరకు పాదయాత్ర చేయనున్నారు రాహుల్ గాంధీ. ఇక అక్కడే రాహుల్ లంచ్.. రాత్రి గుడిగండ్ల గ్రామంలో రాహుల్ సభ ఏర్పాటు చేశారు. మొదటిరోజు 26 కి.మీ రాహుల్ పాదయాత్ర చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news