ఒంటరిగా కొంటె ఫోజులు ఇస్తున్న రష్మి..!!

-

తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ రష్మీ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఒకవైపు హీరోయిన్ గా పలు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు యాంకరింగ్ చేస్తూ పలు షోలతో బిజీగా ఉండేది. అయితే ఈ మధ్యకాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉన్నది రష్మీ. ఇక సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ కూడా ఏదో విధంగా స్పందిస్తూ ఉంటుంది. తాజాగా దీపావళి సెలబ్రేట్ చేసుకుంది. ఇక తన ఇంట్లో పూజ కార్యక్రమాలను కూడా నిర్వహించి అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే రష్మీ కేవలం ఒంటరిగానే చేసుకుంటున్నట్టుగా ఫోటోలకు ఫోజులు ఇచ్చినట్లు కనిపిస్తోంది.

ఇక అభిమానులతో దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్రెడిషనల్ లుక్కులో అభిమానులను కట్టి పడేసేల విష్ చేసింది రష్మీ. రష్మి షేర్ చేసిన తాజా ఫోటోలు సైతం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. అలా షేర్ చేసిన ఫోటోలలో తన పెట్ డాగ్ కి ముద్దు పెట్టడం మనం చూడవచ్చు .

దానిని ఉద్దేశించి రష్మిక లో రొమాంటిక్ కోరికలు చాలానే ఉన్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది ఆ డాగ్ కేదో అదృష్టం ఉందని మరి కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు.

ఇక రష్మీ సినిమాలలో కూడా రొమాంటిక్ సన్నివేశాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటుంది. రష్మిక వయసు పెరిగే కొద్దీ గ్లామర్ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. ప్రస్తుతం రష్మీ చేతిలో మూడు టీవీ షోస్ చేస్తోంది. అందులో జబర్దస్త్ ,ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి వాటికి యాంకర్ గా వ్యవహరిస్తూ ఉన్నది. దీంతో భారీగానే రెమ్యూనరేషన్ అందుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం రష్మీకి సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Rashmi Gautam (@rashmigautam)

Read more RELATED
Recommended to you

Latest news