తెలుగు పేక్షకులకు యాంకర్ రష్మి గురించి పరిచయం అక్కర్లేదు. ఇప్పుడు ఎక్స్ట్రా జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ లలో యాంకర్ గా చేస్తూనే ఉంది.వాస్తవానికి ఈ షోస్ హిట్ కావడానికి రష్మీ గ్లామర్ అని చెప్పాలి. గతంలో ఏ తెలుగు యాంకర్లు చూపించని అందాలు రష్మీ, చూపించింది.సాంప్రదాయాలు బ్రేక్ చేసి బుల్లితెర ప్రేక్షకులకు గ్లామర్ ట్రీట్ ఇచ్చింది.
కాగా రష్మీ లేటెస్ట్ నటించిన చిత్రం బొమ్మ బ్లాక్ బస్టర్ .నందు హీరోగా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే కమర్షియల్ గా వసూళ్ళు సాధించలేదు. హిట్ కొట్టాలన్నా రష్మీ కల మరోసారి చెదిరింది. బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీస్ ప్రమోషన్స్ కోసం గట్టిగా కష్టపడ్డారు. కాని సినిమా ప్లాప్ అయ్యింది.
నటులకు బుల్లి తెర కన్నా సినిమా లోనే ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది. అందుకే రష్మి వదలకుండా హాట్ ఫోటో షూట్లు చేస్తూ లైమ్ లైట్ లో ఉండటానికి ట్రై చేస్తూనే ఉంది. ఇక రీసెంట్ ఫోటో షూట్ లో పైన తెల్ల చొక్కా మాత్రమే వేసుకొని, కింద అసలు ఏమీ లేకుండా, తెల్లని తొడలు అందంగా కనపడేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఎన్నాళ్ల నుండో విరహ వేదన తో ఉన్నట్లుగా గా కనిపిస్తుంది.