ట్రిపుల్ ఆర్ విడుదలకు సిద్ధం అవుతున్న సందర్భంలో దర్శకుడు రాజమౌళి సినిమా గురించి అనేక విషయాలు మీడియాతో పంచుకున్నారు. ఉక్రెయిన్ లో అద్భుతంగా సినిమా షూట్ చేశామని.. అక్కడు యుద్ధం వస్తుందని ఊహించలేదని ఆయన అన్నారు. ఇది జీవిత చరిత్ర కాదని.. ఇది కేవలం ఫిక్షన్ మూవీ అని రాజమౌళి స్పష్టం చేశారు. బాహుబలి1,2 కన్నా ట్రిపుల్ ఆర్ పెద్ద సినిమా అని ఆయన అన్నారు. రామ్ చరణ్ లో స్థితప్రజ్ఞత ఎక్కువ… అందుకే రామ్ పాత్రకు ఎంచుకున్నా అని అన్నారు. ఎన్టీఆర్ నా మైండ్ ను వేగంగా చదివేస్తారంటూ పొగిడారు రాజమౌళి.
ఉక్రెయిన్ లో షూటింగ్ అద్భుతంగా చేశాం…. యుద్ధం వస్తుందని ఊహించలేదు: రాజమౌళి
-