పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ముఖ్యమంత్రి జగన్ తన సొంత డబ్బులతో వాలంటీర్లకు జీతం ఇస్తారని పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ వెల్లడించారు.
గంగవరం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన వాలంటీర్లకు పురస్కారాల ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడుతూ ….’ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్లకు ప్రభుత్వ డబ్బు జీతంగా ఇవ్వకూడదని చంద్రబాబు కోర్టుకు వెళ్లారు. ఏది ఏమైనా రానున్న 3 నెలలు సొంత డబ్బులతో జీతం ఇస్తానని సీఎం జగన్ ప్రకటించారు అని మాట్లాడడం హాట్ టాపిక్ గా మారింది.