వైట్ డ్రెస్ లో ఏజెంల్ లా సమంత … అందంతో ఊరిస్తున్న గ్లామర్ డాల్

-

సమంత గ్లామర్ డోసు పెంచుతోంది. స్కీన్ షోకు ఏమాత్రం వెనకాడటం లేదు. తన ఫ్యాన్స్ కు ఎప్పటికప్పుడు తన అందాలతో ట్రీట్ ఇస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో తన హాట్ ఫోటోలను పెడుతూ… తెగ హంగామా చేస్తోంది ఈ చెన్నై చిన్నది. ఇటీవల గ్రీన్ డ్రెస్ లో తన అందాలతో కుర్రకారును కట్టిపడేసింది. ఓ రేంజ్ లో స్కీన్ షో చేసింది. 

తాజాగా మరోసారి తన ఫ్యాన్స్ కు కనులవిందు చేసే ఫోటోలను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. వైట్ డ్రెస్ లో తన అందాలను చూపింది. వైట్ టైట్ డ్రెస్ లో ఎద అందాలను ఎరవేసింది.

దీంతో ఈ పిక్స్ పై నెటిజెన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. ‘హట్’, ఓమైగాడ్, ఓఎంజీ అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. నాగ చైతన్యతో డైవర్స్ ఇచ్చి తన మ్యారిడ్ లైఫ్ కు ఫుల్ స్టాప్ పెట్టింది. విడాకుల అనంతరం కొన్ని రోజులు డిప్రెషన్ లో ఉన్న సమంత మళ్లీ సూపర్ స్పీడ్ తో సినిమాలు చేస్తోంది. వరసగా ప్రాజెక్ట్ లను పట్టాలు ఎక్కిస్తోంది. 

పుష్ఫ సినిమాలోని ‘ ఊ అంటావా మావా.. ఊఊ అంటావా’ సాంగ్ తో ఇండియా వైడ్ గా తెగ పాపులర్ అయిపోయింది. విడాకుల తర్వాత గ్రాండ్ వెల్ కమ్ లభించింది ఈ ఐటెం సాంగ్ తో. దీని తరువాత వరసగా సినిమాలు చేస్తోంది. ప్రస్తుత గుణశేఖర్ దర్శకత్వంలో ‘ శాకుంతలం’ సినిమాతో పాటు, తెలుగు, తమిళంలో ‘ యశోధ’ సినిమా చేస్తోంది. మరోవైపు విజయ్ సేతుపతితో ‘కత్తువాక్కుల రెండు కాదల్’ సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. మరోవైపు ఫ్యామిలీ మెన్ డైరెక్టర్స్ రాజ్-డీకేతో ఓ వెబ్ సిరీస్ చేస్తుందనే వార్తలు వస్తున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news