Samantha : హద్దులు మీరిన సమంత.. రెడ్ టాప్ లో రచ్చ

-

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఏ మాయ చేసావే అంటూ తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టిన సమంత.. తక్కువ సమయంలోనే తమిళంలోనూ రాణించింది.

దాదాపు తెలుగు, తమిళంలోని అగ్రహీరోలతో సినిమాలు చేసి అగ్రతారల జాబితాలో చోటు దక్కించుకుంది. అయితే తెలుగులో తాను మొదట నటించిన సినిమా హీరో నాగచైతన్యతో ప్రేమలో పడ్డ సమంత.. 2017 అక్టోబర్‌లో నాగచైతన్యను వివాహం చేసుకుంది.

కానీ ఆరు నెలల కింద ఈ జంట విడాకులు తీసుకుంది. అయితే… విడాకుల తర్వాత సమంత.. వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయింది. అలాగే వివిధ రంగాలలో పెట్టుబడులు పెడుతోంది.

అటు సమయం వచ్చినప్పుడల్లా.. తన హాట్ అందాలను చూపిస్తూ యూత్ ను ఆకట్టుకుంటోంది. తాజాగా బికినీ లో కనిపించిన సమంత.. లేటెస్ట్ గా.. రెడ్ కలర్ డ్రస్ లో మెరిసింది.

తన అందాలను చూపిస్తూ.. అందరికీ మత్తు ఎక్కించింది. దీనికి సంబంధించిన పిక్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news