Sara Alikhan : గ్యాస్‌లైట్ ప్రమోషన్‌లో ‘సారా అలీఖాన్’ ధగధగలు

-

బాలీవుడ్ స్టార్ కిడ్ సారా అలీ ఖాన్ సోషల్ మీడియాలో తన హవా చూపిస్తోంది. తాగా గ్యాసలైట్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సారా వైట్ కలర్ డ్రెస్సులో కనిపించింది. ఈ డ్రెస్ లో సారా మెస్మరైజింగ్ లుక్స్ తో అదరగొట్టింది.

ఈ ఫొటోల్లో సారా వైట్ డ్రెస్సులో కనిపించింది. వైట్ డ్రెస్సులో సారా ఏంజిల్ లా కనిపిస్తోంది. సన్ లైటు వెలుగులో జిగేల్ జిగేల్ మనిపిస్తోంది. ప్రస్తుతం సారా ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సారా ఈజ్ సో క్యూట్ అంటూ కుర్రాళ్లు కామెంట్లు పెడుతున్నారు. వైట్ డ్రెస్సులో సారా చాలా క్యూట్ గా కనిపిస్తోందని తమ ప్రేమను కురిపిస్తున్నారు.

ప్రస్తుతం సారా అలీ ఖాన్.. తన కొత్త సినిమా గ్యాస్‌లైట్ ప్రమోషన్‌లో బిజీగా ఉంది. తాజా ప్రమోషన్స్​లో ఆమె స్టైలిష్​ లుక్స్​లో దర్శనమిచ్చింది. ఆమె డ్రెస్​కు ఫిదా అయిన ధర తెలిసి అభిమానులు షాక్​ అయ్యారు. ఆ డ్రెస్​ అక్షరాల రూ.1.8 లక్షలు అని తెలిసి అవాక్కయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version