రామ్ చరణ్ వల్లే ఇలాంటి పరిస్థితుల్లో వున్నాను: శర్వానంద్

-

శర్వానంద్ గమ్యం, ప్రస్థానం వంటి సినిమాలతో హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చారు. తర్వాత శ్రీకారం, శతమానంభవతి ఇలా చాలా సినిమాలతో బ్లాక్ బాస్టర్ హిట్స్ ని అందుకున్నారు. శర్వానంద్ నటించిన ఆఖరి సినిమా ఒకే ఒక జీవితం. ఆ సినిమా తర్వాత గ్యాప్ ఇచ్చాడు శర్వానంద్ 2023లో రక్షిత ని పెళ్లి చేసుకున్నాడు తాజాగా మంచు మనోజ్ ఉస్తాద్ షోకి శర్వానంద్ వచ్చాడు. దానిలో భాగంగా చిరంజీవి రామ్ చరణ్ మీద ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు.

చిరంజీవి గారు ఎంతో గొప్పవారు పక్కన వాళ్ళని బాగా చూసుకుంటారు. ఆ క్వాలిటీస్ గురించి శర్వానంద్ మాట్లాడాడు. అలానే ఆయనలో సహాయపడడం నచ్చుతుందన్నాడు. అలానే చరణ్ వంటి ఒక మంచి ఫ్రెండ్. నాకు ఆ దేవుడు అలాంటి వాడిని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాను అని శర్వానంద్ అన్నాడు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version