నేడు ఇండియా – సౌతాఫ్రికా రెండో టెస్ట్.. జట్ల వివరాలు ఇవే

-

ప్రస్తుతం టీమిండియా… దక్షిణాఫ్రికా దేశంలో పర్యటించిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా, టీమిండియా జట్లు మధ్య ఇప్పుడు టెస్ట్‌ సిరీస్‌ జరుగుతోంది. ఇక ఇందులో ఇప్పటికే మొదటి టెస్ఠ్‌ గెలిచి టీమిండియా ఆధిక్యంలోకి వచ్చింది. ఇవాళ సౌతాఫ్రికా, టీమిండియా జట్ల మధ్య ఇవాళ రెండో టెస్ట్‌ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ జోహోన్నెస్‌ బర్గ్‌ లోని వాండరర్స్‌ స్టేడియంలో జరుగుతోంది. మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

జట్ల అంచనా..

సౌతాఫ్రికా : డీన్ ఎల్గర్, ఐడెన్ మార్క్రామ్, కీగన్ పీటర్సన్, రాస్సీ వాన్ డెర్ డుస్సెన్, టెంబా బావుమా, కైల్ వెర్రెయిన్, మార్కో జాన్సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, లుంగి న్గిడి, డువాన్ ఒలివియర్

ఇండియా : కేఎల్ రా హుల్, మయాంక్ అగర్వాల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానే, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

 

Read more RELATED
Recommended to you

Latest news