India vs Sri Lanka : నేడే ఇండియా – శ్రీలంక ఫస్ట్ టీ20..మ్యాచ్ వివరాలు ఇవే

-

ఇండియా – శ్రీలంక జట్ల మధ్య జరగాల్సిన మూడు టి20 లు, 3 వన్డేల సిరీస్ ఇవాళ్టి నుండి ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా తొలి టీ20 ఇవాళ ముంబైలోని వాంకడే వేదికగా రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. దీంతో టీం ఇండియా జట్టు మొత్తం మైదానానికి చేరుకుంది. ఇవాళ్టి మ్యాచ్ తో ఇండియన్ ఓపెనర్ శుభమన్ గిల్ టి20 ఫార్మాట్ లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది.

ఇక జట్ల అంచనా

టీమిండియా – ఇషాన్ కిషన్ (WK), రుతురాజ్ గైక్వాడ్/శుబ్మాన్ గిల్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా (C), వాషింగ్టన్ సుందర్, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్ సింగ్

శ్రీలంక – పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (WK), భానుక రాజపక్స, ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, దసున్ షనక (C), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, లహిరు కుమార, ప్రమోద్ మధుషన్/దిల్షన్ మధుశంక

Read more RELATED
Recommended to you

Latest news