LSG VS KKR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్ కతా…. తుది జట్ట వివారాలు ఇవే

-

ఐపీఎల్ లో మరో ఇంట్రెస్టింగ్ పోరుకు రంగం సిద్ధం అయింది. లక్నో సూపర్ జాయింట్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య శనివారం సాయంత్రం మ్యాచ్ జరగనుంది. పుణే వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ముఖ్యంగా ఈ మ్యాచ్ కేకేఆర్ కు ఎంతో కీలకం. వరసగా అపజయాలు పాలవుతున్న కోల్ కత్తా ప్లే ఆఫ్స్ బరిలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్. మరోవైపు టోర్నీలోనే సూపర్ ఫామ్ లో ఉంది లక్నో. పాయింట్ టేబుల్ లో రెండోస్థానంలో కొనసాగుతోంది. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. మరోవైపు కోల్ కతా వరసగా ఫ్యాన్స్ ను నిరాశ పరుస్తోంది. ప్రస్తుతం లక్నో 10 మ్యాచుల్లో 7 విజయాలతో రెండోస్థానంలో ఉండగా… కోల్ కతా 10 మ్యాచుల్లో 4 విజయాలతో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. 

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(w), KL రాహుల్(c), దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, ఆయుష్ బడోని, జాసన్ హోల్డర్, దుష్మంత చమీరా, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, మొహ్సిన్ ఖాన్

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): ఆరోన్ ఫించ్, బాబా ఇంద్రజిత్(w), శ్రేయాస్ అయ్యర్(c), నితీష్ రాణా, రింకు సింగ్, అనుకుల్ రాయ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, టిమ్ సౌథీ, శివమ్ మావి, హర్షిత్ రాణా

Read more RELATED
Recommended to you

Latest news