IND vs BAN : నేడు ఇండియా-బంగ్లా మధ్య రెండో టెస్ట్.. రోహిత్, రాహుల్ ఔట్!

-

ఇవాల్టి నుంచి ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి డాకా వేదికగా ఈ రెండో టెస్టు ప్రారంభం కానుంది. మొదటి టెస్టులో గెలిచిన టీమిండియా రెండో వన్డేలోనూ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని దూకుడుగా ఉంది. అయితే, ఈ రెండో టెస్ట్ మ్యాచ్ ఇప్పటికే రోహిత్ శర్మ దూరం కాగా, అటు కేఎల్ రాహుల్ కూడా దూరమైనట్లు సమాచారం అందుతుంది. కేఎల్ చేతికి గాయం అయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారo. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

 

జట్ల వివరాల్లోకి వెళితే

ఇండియా :శుభమన్ గిల్, కేఎల్ రాహుల్ (సి), ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (డబ్ల్యూకే), శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్

 

బంగ్లా XI: మహ్మదుల్ హసన్, జాకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, లిటన్ దాస్ (WK), షకీబ్ అల్ హసన్ (C), మెహిదీ హసన్, తైజుల్ ఇస్లాం, ఖలీద్ అహ్మద్, తస్కిన్ అహ్మద్/ నసుమ్ అహ్మద్.

 

Read more RELATED
Recommended to you

Latest news