IND VS NZ: బ్యాటింగ్ చేయనున్న కివీస్…టీమిండియా నుంచి ఈ ముగ్గురు ఔట్

-

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఇవాళ రెండో టెస్టు ప్రారంభం కానుంది. పూణే వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో… న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బౌలింగ్ చేసేందుకు రంగంలోకి దిగనుంది టీమిండియా. అయితే మొదటి టెస్టులో విఫలమైన ప్లేయర్లను పక్కకు జరిపింది. కేఎల్ రాహుల్, సిరాజ్, కుల్దీప్ యాదవులను పక్కకు జరిపి… వారి ప్లేస్ లో ముగ్గురు కొత్త ప్లేయర్లను తీసుకువచ్చింది టీమిండియా. గిల్, ఆకాష్ దీప్, వాషింగ్టన్ సుందర్ తుది జట్టులోకి వచ్చారు.

భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(w), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా

న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): టామ్ లాథమ్(సి), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్(w), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, అజాజ్ పటేల్, విలియం ఒరూర్కే

Read more RELATED
Recommended to you

Exit mobile version