IND VS SA : నేడే సఫారీలతో ఫైనల్‌ పోరు..ధావన్‌ బిగ్‌ స్కెచ్‌

-

IND VS SA : నేడే సఫారీలతో ఫైనల్‌ పోరులో ధావన్‌ సేన తలపడనుంది. ఇప్పటికే చెరో మ్యాచ్‌ గెలిచి.. రెండు జట్లు సిరీస్‌ పై కన్నేశాయి. ఇక ఇవాళ ఢిల్లీలో మూడో వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్‌ మధ్యాహ్నాం 1.30 కి ప్రారంభం కానుంది. ఇక ఈ మ్యాచ్‌ లో గెలిచేందుకు.. ధావన్‌ ఓ బిగ్‌ స్కెచ్‌ తో రెడీ అయినట్లు సమాచారం. జట్ల వివరాల్లోకి వెళితే…


IND : శిఖర్ ధావన్, శుభమన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అవేష్ ఖాన్, మహ్మద్ సిరాజ్

SA : జన్నెమన్ మలన్, క్వింటన్ డి కాక్, టెంబా బావుమా/రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, జోర్న్ ఫోర్టుయిన్/తబ్రైజ్ షమ్సీ, కగిసో రబాడ, అన్రిచ్ నోర్ట్జే

 

Read more RELATED
Recommended to you

Latest news