Kane Williamson: విలియమ్సన్‌ సంచలన ప్రకటన

-

Kane Williamson Quits Captaincy: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీ20 WCలో లీగ్ స్టేజ్ నుంచే న్యూజిలాండ్ ఇంటిదారి పట్టడంతో కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారు. అంతేకాదు 2024-25 సీజన్ సెంట్రల్ కాంట్రాక్టును కూడా అతడు వదులుకున్నాడు.

Kane Williamson Quits Captaincy, Declines New Zealand Central Contract After T20 World Cup

అయితే, అంతర్జాతీయ క్రికెట్ లో మూడు ఫార్మాట్లలోనూ కొనసాగనున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ స్పష్టం చేసింది. ఇది ఇలా ఉండగా కెన్ విలియoసన్ … ఐపీఎల్ టోర్నమెంట్ లో కూడా రాణించిన సంగతి తెలిసిందే. మొదట హైదరాబాద్ జట్టు కెప్టెన్ గా వ్యవహరించాడు కేన్ విలియమ్సన్. ఆ తర్వాత గుజరాత్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కేన్ మామ.

Read more RELATED
Recommended to you

Exit mobile version