Vinesh Phogat: వినేష్ ఫోగట్ సంచలన నిర్ణయం..షాక్ లో ఇండియన్స్

-

Vinesh Phogat announces retirement day after Olympics disqualification: భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన రెజ్లింగ్ కు గుడ్ బై చెబుతూ సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు వినేష్ ఫోగట్. కుస్తీ నాపైన గెలిచిందని… అందుకే తాను ఓడిపోయానని ప్రకటించారు. నన్ను క్షమించండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు దినేష్ ఫోగట్. మీ కల అలాగే నా ధైర్యం విచ్ఛిన్నం అయిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.

Vinesh Phogat announces retirement day after Olympics disqualification

ముఖ్యంగా నాకు ఇంకా పోరాడే బలం లేదంటే సోషల్ మీడియాలో స్పష్టం చేశారు. ఇది ఇలా ఉండగా ప్యారిస్ ఒలంపిక్స్ లో ఫైనల్ కు చేరిన వినేష్ పోగొట్టు అనూష రీతిలో అదనపు బరువుతో… అనర్హత వేటుకు గురైన సంగతి మనందరికీ తెలిసిందే. దీంతో దేశం గుండె ముక్కలైపోయింది. ఫైనల్ దాకా వెళ్ళిన తర్వాత అనర్హత వేటుపడడం వెనుక పెద్ద కుట్రలు జరిగాయని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version